తెలంగాణలో చిరంజీవి పర్యటన, పుష్కరాలకు అదిలాబాద్..

అర్జులగుట్లలో ప్రాణహిత పుష్కరాలలో పాల్గొన్న అనంతరం చిరంజీవి ఖమ్మం జిల్లాలో పర్యటిస్తారు. ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టును కూడా సందర్శిస్తారు. ఖమ్మం జిల్లాలోని కూసుమంచిలో పంట నష్టపోయిన రైతులను ఆయన పరామర్శిస్తారు. పంట పొలాలను పరిశీలిస్తారు.












Click it and Unblock the Notifications