పాయకరావు పేట ఎమ్మెల్యే బాబూరావు వైయస్ జగన్ వైపేనా?

కార్యకర్తల అభీష్టం మేరకే తన నిర్ణయం ఉంటుందని పాయకరావుపేట ఎమ్మెల్యే బాబూరావు తెలిపారు. నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలతో మాట్లాడి తన నిర్ణయం ప్రకటిస్తానన్నారు. కార్యకర్తలు జగన్‌తో పాటే వెళదామంటే వారి వెంటే తాను ఉంటానని బాబూరావు స్పష్టం చేశారు. త్వరలో మంచి నిర్ణయాన్ని వెల్లడిస్తానని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications