వైయస్ జగన్ కు సవాల్ విసిరిన మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి

అధికారం కోసమే వైయస్ జగన్ ఆరాటమని ఆయన వ్యాఖ్యానించారు. వైయస్ జగన్ దీక్షలో ఒక్క రైతు కూడా లేడని ఆయన అన్నారు. రైతులకు తాము మెరుగైన ప్యాకేజీ ఇచ్చామని ఆయన చెప్పారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయినా ఇంతకన్నా మెరుగైన ప్యాకేజీని ఇచ్చి ఉండేవారు కాదని ఆయన అన్నారు. చంద్రబాబు దీక్ష విరమింపజేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications