చిరంజీవి చేసిన డాన్సులు ఆగిపోయాయి: జగన్ దీక్షలో జూపూడి ఎద్దేవా

రాష్ట్ర ప్రజలంతా జగన్ సమర్థిస్తున్నారన్నారు.అంకెల గారడీతో నడిపే ప్రభుత్వాలు కొనసాగవని ఆయన చెప్పారు. రాజశేఖర్ రెడ్డి తన స్వహస్తాలతో తెచ్చిన ప్రభుత్వం ఇది అని, దీనిపై పూర్తి హక్కులు జగన్ కే ఉన్నాయన్నారు. వైయస్ తర్వాత ప్రభుత్వంలో విశ్వసనీయత అనే పదం తొలగి పోయిందన్నారు. జగన్ కు విశ్వసనీయత ఉందన్నారు. అందరూ జగన్ కు మద్దతు పలకాలని కోరారు. రాజశేఖర రెడ్డి రక్తం ఉన్న యువకుడు జగన్ కు అందరూ సపోర్టు చేయాలన్నారు.












Click it and Unblock the Notifications