వైయస్ జగన్ క్యాంపు ఎమ్మెల్యేపై మంత్రి పళ్లంరాజు సెటైర్

కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ద్వారా దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి ఆశీస్సులతో గెలిచిన తాను కాంగ్రెస్ వైపు ఉండాలా, వైయస్ జగన్ వైపు ఉండాలా అని నిర్ణయించుకోలేక పోతున్నారన్నారు. ప్రభుత్వం విద్యార్థులపై పెట్టిన కేసులను ఎత్తివేయడం దురదృష్టకరమని పళ్లం రాజు అన్నారు. పరిస్థితిని బట్టి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. అయితే ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో జరగవన్నారు. ప్రభుత్వం కూడా ఇలాంటి సంఘటనలు జరగకుండా చూస్తుందన్నారు.












Click it and Unblock the Notifications