శ్రీకృష్ణ కమిటీ వృథా కమిటీ, అఖిలపక్షం అనవసరం: తెలంగాణ కాంగ్రెస్

అఖిలపక్ష సమావేశానికి తెలంగాణ రాష్ట్ర సమితి వెళ్లనని ప్రకటించడాన్ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఆమోస్ స్వాగతిస్తున్నట్టు చెప్పారు. కమిటీ తన నివేదిక ఇచ్చాక అఖిలపక్షం ఎందుకు అని ఆయన ప్రశ్నించారు. గత సంవత్సరం కూడా అఖిలపక్షంతో తాత్సారం చేశారన్నారు. మేం కూడా అఖిలపక్షానికి గైర్హాజరీ విషయంలో పార్టీలో చర్చిస్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications