సూరి శవానికి ఉస్మానియాలో పోస్టుమార్టం, హైదరాబాదుకు భానుమతి

కాగా, పోస్టుమార్టం అనంతరం సూరి మృతదేహాన్ని అతని స్వస్థలం అనంతపురం జిల్లాలోని మద్దెలచెర్వుకు తరలిస్తారు. అక్కడే అతని అంత్యక్రియలు జరుగుతాయి. సూరి హత్య నేపథ్యంలో అనంతపురం జిల్లాలో హై అలర్ట్ ప్రకటించారు. అనంతపురం జిల్లాలో బంద్ వాతావరణం ఉంది. విద్యాసంస్థలను, వాణిజ్య సంస్థలను మూసేశారు.












Click it and Unblock the Notifications