తెలంగాణ నిర్ణయం కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది: పురంధేశ్వరి

త్వరలో కేంద్రం ఫలితాన్ని బహిర్గతం చేస్తుందన్నారు. కమిటీ ఇచ్చిన నివేదికను సంపూర్ణంగా అధ్యయనం చేసిన అనంతరం కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని తెలియజేస్తుందన్నారు. కేంద్రం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని పార్లమెంటు సభ్యురాలు బొత్స ఝాన్నీ అన్నారు. నిర్ణయం ఎలా ఉన్నప్పటికీ తాను ఉత్తరాంధ్ర అభివృద్ధిలో రాజీ పడనన్నారు. ఇప్పటికే ఉత్తరాంధ్ర పూర్తిగా వెనుక బడి పోయిందన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధి తనకు ముఖ్యమన్నారు.












Click it and Unblock the Notifications