వైయస్ జగన్ వెంట 35 మంది శాసనసభ్యులు, కొత్తగా ఐదుగురు

కాగా, సుచరిత, నీరజారెడ్డి వంటి ఐదుగురు కాంగ్రెసు శాసనసభ్యులు కొత్తగా జగన్ శిబిరంలో చేరిపోయారని అంటున్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బద్ధశత్రువైన చిత్తూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా వైయస్ జగన్‌కు మద్దతిస్తున్నారు. కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు సబ్బం హరి, మేకపాటి రాజమోహన్ రెడ్డి జలదీక్షలో ముందు వరుసలో ఉన్నారు. క్రమక్రమంగా వైయస్ జగన్‌కు శాసనసభ్యుల మద్దతు పెరుగుతోందని అంటున్నారు. దీంతో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చడానికి వైయస్ జగన్ ముందుకు రావచ్చునని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications