రాజీనామాపై కాంగ్రెసు ఎమ్మెల్యేలకు వైయస్ జగన్ క్యాంప్ సవాల్

తాము పార్టీ గుర్తుపైనే గెలిచామని వైయస్ ఫోటోతో గెలవలేదని అంటున్న డిఎల్ రవీంద్రానాథ్‌రెడ్డి రాజీనామా చేయాలని తాను కూడా చేస్తానని అమరనాథ్ రెడ్డి అన్నారు. మనమంతా రాజీనామా చేసే ఎన్నికలకు వెళదామని అప్పుడు ప్రజలే తేలుస్తారన్నారు. జగన్ ఆదేశిస్తే తాను వెంటనే రాజీనామాకు సిద్ధమని ఆదినారాయణరెడ్డి ప్రకటించారు. జగన్ రాష్ట్ర రైతుల కోసం చేస్తున్న జల దీక్షను రాజకీయం చేయవద్దని కోరారు. రాష్ట్ర ప్రజల సమస్యలను పరిష్కరించడానికే జగన్ దీక్షలు చేస్తున్నారన్నారు.












Click it and Unblock the Notifications