జగన్ వెంట 25మంది ఎమ్మెల్యేలు ఉన్నారని తెలుసు: వీరప్ప మొయిలీ

కాగా హైదరాబాదుకు వచ్చిన వీరప్ప మొయిలీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డి శ్రీనివాస్‌తో భేటీ కానున్నారు. రాష్ట్ర పరిస్థితులపై చర్చిస్తారు. జగన్ వల్ల రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదని ఏఐసిసి అధికార ప్రతినిధి మనీష్ తివారీ ఢిల్లీలో అన్నారు. ఆయన వల్ల మాకొచ్చే ప్రమాదమేమీ లేదన్నారు.












Click it and Unblock the Notifications