అవినీతి సొమ్ము తిన్నారు, ఇకనైనా ప్రాజెక్టులు కట్టండి: టిడిపి

ప్రాణహిత-చేవెళ్లకు జాతీయ హోదా కల్పించడం కోసం పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ ఆందోళనకు సిద్ధమవుతుందని మరో నేత కడియం శ్రీహరి అన్నారు. వెంటనే ప్రాణహితను జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. పార్టీలో చర్చించిన తర్వాత కేంద్రంపై ఎలా ఒత్తిడి తీసుకు రావచ్చో నిర్ణయించుకుంటామన్నారు. కాంగ్రెస్‌కు ప్రాజెక్టులు నిర్మించడంపైన చిత్తశుద్ధి లేదన్నారు.












Click it and Unblock the Notifications