సినీ నటి రోజాను టార్గెట్ చేసిన లోకేష్ చానెల్ స్టూడియో ఎన్

తెలుగుదేశం అనుబంధ మహిళా సంఘం తెలుగు మహిళ అధ్యక్షురాలిగా ఉన్న కాలంలో రోజా వైయస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. బెల్టు షాపులపై సమరభేరీ సాగించారు. ఆ సమరభేరీలో రాజశేఖర రెడ్డి చేసిన వ్యాఖ్యలను, ఇప్పుడు చేస్తున్న ప్రశంసలను ఎత్తిచూపుతూ రోజాను లక్ష్యంగా చేసుకుంది. ఆమె ద్వంద్వ వైఖరిని ఎత్తి చూపే ఉద్దేశంతో ఆ వార్తాకథనాన్ని స్టూడియోఎన్ ప్రసారం చేసింది. బెల్టు షాపుల విషయంలో తన అభ్యంతరాలను వైయస్‌కు చెప్పానని, తన అభ్యంతరాలను వైయస్ స్వీకరించారని రోజా మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు.












Click it and Unblock the Notifications