సిఎం రచ్చబండకు పోలీసులు ఓవర్ యాక్షన్: పాల్గొనే వారికి పాసులు

మహబూబ్‌నగర్ జిల్లా వంటి సంఘటన ముఖ్యమంత్రి రచ్చబండలో జరగకూడదని భావించిన పోలీసులు రచ్చబండలో పాల్గొనే ప్రజలకు పాసులు ఇచ్చారు. పాసులు ఉన్నవారు మాత్రమే రచ్చబండలో పాల్గొనాలి. పాసులు లేని వారు రచ్చబండలో పాల్గొనే అవకాశం లేదు. అంతేకాకుండా పాసులతో పాటు కార్యక్రమంలో పాల్గొనాలంటే గుర్తింపు కార్డు కూడా వెంట తెచ్చుకోవాలనే రూలు పెట్టారు. పోలీసులు పెట్టిన రూలును చూసి సామాన్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications