ఈజిప్టు సంక్షోభం: 300 మంది భారతీయులు విమానంలో వెనక్కి

ఈజిప్టు నుంచి భారతీయులను వెనక్కి పంపడానికి ఈజిప్టు రాజధాని కైరోలని భారత దౌత్యాధికారులు సహాయం చేస్తున్నారు. అధ్యక్షుడు హోస్నీ ముబారక్ తప్పుకోవాలని డిమాండ్ చేస్తూ పెద్ద యెత్తున ఆందోళనలు సాగుతున్నాయి. ముబారక్ గత మూడు దశాబ్దాలుగా అధికారంలో ఉన్నారు. ఘర్షణల్లో వంద మందికి పైగా మరణించారు. వందలాది మంది గాయపడ్డారు. వేయి మందికి పైగా ఆందోళనకారులను అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications