సూరి హత్య కేసు, భాను కిరణ్ పేరు మీద ఒక్క ఆస్తి కూడా లేదా?

సూరి ఇంటి నుంచి పోలీసులు ల్యాప్ టాప్, సిడీలు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. సూరి హత్య కేసులో నిందితుడు మన్మోహన్‌ను లింగపల్లి రైల్వే స్టేషన్‌లో, సుబ్బయ్య, వెంకటరమణ, హరిబాబులను నల్లగుల్ల గ్రామంలో పోలీసులు అరెస్టు చేశారు. సుబ్బయ్యను భాను వద్ద ఉండే కిరాయి హంతకుడిగా పోలీసులు అనుమానిస్తున్నారు. మన్మోహన్, సుబ్బయ్య, హరిబాబు, వెంకటరమణలు కిరాయి హంతకులని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications