సూరి హత్య కేసులో మరిన్ని ఆధారాలు దొరికాయి: ఎకె ఖాన్

ఇద్దరు ఏసీపీల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మూడు బృందాలు భాను వేటలో ఉన్నాయని ఏకే ఖాన్ చెప్పారు. సూరి హత్యతో పాటు భానుపై మరో మూడు కేసులు నమోదైనట్టు చెప్పారు. హత్య మినహా మిగతా మూడు కేసుల దర్యాప్తు చివరి దశలో ఉందని చెప్పారు ఈ మూడు కేసుల్లో ఇప్పటి వరకు చాలా ఆధారాలు సేకరించామని, ఇంకొన్ని సేకరించాల్సి ఉందని తెలిపారు. భాను చేతిలో మోసపోయిన వారు సీసీఎస్‌లో ఫిర్యాదు చేయవచ్చునని తెలిపారు.












Click it and Unblock the Notifications