అంతర్జాతీయ స్థాయిలో భారత్ ప్రతిష్ట దిగజారుతోంది: మన్మోహన్

కాగా ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ రాష్ట్ర పర్యటన ఖరారయింది. మన్మోహన్‌సింగ్ శనివారం ఉదయం 7.45 గంటలకు ప్రత్యేక విమానంలో హైదరాబాద్ రానున్నారు. ఆయన సోమాజిగూడలోని గవర్నర్ రాజభవన్‌లో బస చేస్తారు. అనంతరం 6వ తేది ఉదయం మన్మోహన్‌సింగ్ హైదరాబాద్‌లోని హైటెక్సులో జరగనున్న కామన్వెల్తు న్యాయ సదస్సును ప్రారంభిస్తారు.












Click it and Unblock the Notifications