హీరో నాగార్జున విధేయత మార్చారా?: కిరణ్ కుమార్ రెడ్డితో భేటీ

శుక్రవారం సాయంత్రం నాగార్జున ముఖ్యమంత్రిని కలిసి తన మద్దతు తెలిపినట్లు తెలుస్తోంది. జగన్‌కు ఒక్కొక్కరినే దూరం చేయడానికి కిరణ్ కుమార్ రెడ్డి ప్రయత్నిస్తున్న నేపథ్యంలో నాగార్జున భేటీకి ప్రాధాన్యం చేకూరింది. ప్రముఖ క్రికెటర్ వివియస్ లక్ష్మణ్ కూడా శుక్రవారం సాయంత్రం ముఖ్యమంత్రిని కలిశారు. తనకు పద్మశ్రీ అవార్డు వచ్చిన నేపథ్యంలో లక్ష్మణ్ ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications