బస్సు ఢీకొని విద్యార్థిని సంధ్య మృతి: డ్రైవర్‌ను చితకబాదిన విద్యార్థులు

సంధ్యను ఢీకొన్న ఆర్టీసీ బస్సు విజయవాడ డిపోకు చెందినది. డ్రైవరు నిర్లక్ష్యం కారణంగా సంధ్య బస్సు ముందు చక్రాల కింద పడి మరణించింది.బస్సు ఢీకొని మరణించడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థులు బస్సుపై రాళ్లు రువ్వారు. బస్సు అద్దాలను ధ్వంసం చేశారు. డ్రైవర్‌ను కిందకు లాగి చితకబాదారు.












Click it and Unblock the Notifications