కాంగ్రెసుతోనే తెలంగాణ, అభివృద్ధితో పాటు రాష్ట్రం: కాంగ్రెసు ఎంపీలు

తెలంగాణ ప్రజలు అభివృద్ధితో పాటు తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకుంటున్నారని చెప్పారు. కాంగ్రెసు పార్టీతోనే తెలంగాణ సాధ్యం అని చెప్పారు. త్వరలో తెలంగాణ వస్తుందని చెప్పారు. రచ్చబండ కార్యక్రమాన్ని అడ్డుకోవద్దని సూచించారు. తెలంగాణకు కట్టుబడి ఉన్నామని, అయితే అభివృద్ధిని అడ్డుకోవద్దని సూచించారు.












Click it and Unblock the Notifications