టిఆర్ఎస్ ఫండ్‌తో నిర్మించాలి: శాంతియాత్రలో మేధావుల డిమాండ్

విగ్రహాలను పునర్నిర్మించడం ప్రభుత్వ ధనంతో కాకుండా టిఆర్ఎస్ ధనంతో నిర్మించాలన్నారు. విగ్రహాల కూల్చివేతపై వారు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. మహాకవుల విగ్రహాలను ధ్వంసం చేయడం ఎంత వరకు సమంజసం అన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని వారు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. కాగా అంతకుముందు పోతన మాత్యుని విగ్రహం ఎదుట తెలుగు బాషా సంస్కృతి పరిరక్షణ సమితి ధర్నా నిర్వహించింది.
Comments
English summary
Medhavula forum demanded today that reconstuct destroyed statues with trs fund instead of government fund. They
organiged shanthi rally today at tankbund.
Story first published: Sunday, March 13, 2011, 12:32 [IST]