ఏనుగుల దాడిలో ఇద్దరి మృతి: చిత్తూరులో తమిళనాడు సరిహద్దులో సంఘటన

Chittoor District
చిత్తూరు: జిల్లాలో ఆదివారం ఏనుగుల దాడిలో ఇద్దరు దుర్మరణం చెందిన దుర్ఘటన చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లా తమిళనాడు సరిహద్దు ప్రాంతంలో ఉన్న వేపలపల్లిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. మామిడితోటలోకి వచ్చిన ఏనుగులను అదిలించడానికి వచ్చిన ఇద్దరిపై ఏనుగులు దాడి చేశాయి. వారిని తొక్కి చంపేశాయి.

ఏనుగులు సృష్టించిన భీభత్సంలో మృత్యువాత పడ్డ వారు కెన్ చెప్పన్, దాసన్‌గా గుర్తించినట్లుగా తెలుస్తోంది. ఆదివారం ఉదయం ఈ సంఘటన జరిగింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+