కౌన్సెలింగ్‌కు చిరంజీవి కూతురు శ్రీజ, అల్లుడు శిరీష్ భరద్వాజ్ డుమ్మా

ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త తనను తన తల్లిదండ్రులతో కలిసి వేధిస్తున్నారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ముందస్తు బెయిల్‌ను కోరుతూ శిరీష్ భరద్వాజ్ స్థానిక కోర్టుకు వెళ్లారు. తన భార్యతో మాట్లాడడానికి ఒకసారి అవకాశం కల్పించాలని అతను కోర్టును కోరాడు. దీనిపై స్పందించిన కోర్టు ఇద్దరికీ కౌన్సెలింగ్ ఇవ్వాలని సూచనలు చేసింది.












Click it and Unblock the Notifications