ట్రాన్సుకో ఏడిఇపై ఎసిబి దాడులు: రూ.4కోట్ల ఆస్తులు స్వాధీనం

ఈ దాడులలో వారు సుమారు 4 కోట్ల రూపాయల ఆస్తులు ఆయనకు ఉన్నట్లుగా కనుగొన్నారు. ఆయన నివాసం ఉంటున్న రామ్‌నగర్‌తో పాటు సరూర్ నగర్ తదితర ప్రాంతాల్లో ఎసిబి అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మరిన్ని ఆస్తులు దొరికే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications