టిఆర్ఎస్ అధ్యక్షుడిగా కెసిఆర్ ఏకగ్రీవ ఎన్నిక: తెలంగాణ కోసం ప్రతిజ్ఞ

సమావేశానికి హాజరైన పార్టీ కార్యకర్తలు, ప్రతినిధులతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పునరంకితం అవుతామని ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం టిఆర్ఎస్ శాసనసభాపక్ష ఉప నేత టి హరీష్‌రావు వెంటనే పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రవేశ పెట్టాలని కోరుతూ మొదట తీర్మానం ప్రవేశ పెట్టారు. దానిని అందరూ ఆమోదించారు.












Click it and Unblock the Notifications