వైయస్ జగన్ రాష్ట్రానికి పట్టిన శని, ఓ శాడిస్టు: వి హనుమంతరావు

కడప బరిలో జగన్ గెలిస్తే ముస్లింలకు నష్టం అని అన్నారు. బిజెపితో లోపాయకారి ఒప్పందం కారణంగా బిజెపి తమ అభ్యర్థిని బరిలోకి దింపలేదని అన్నారు. బలం లేకనే పోటీ చేయడం లేదనే అనటం సిగ్గు చేటు అన్నారు. కనిమొలి, సురేష్ కల్మాడిపై చర్యలు తీసుకున్నట్టుగానే జగన్‌పై చర్యలు తీసుకునే అవకాశం ఉందన్నారు. వైయస్ బతికి ఉంటే జగన్ వ్యవహార శైలిపై తీవ్ర మనస్థాపం చెందే వారన్నారు.












Click it and Unblock the Notifications