ముంబైలో మళ్ళీ గ్యాంగ్ వార్స్.. దావుద్ తమ్ముడిపై ఫైరింగ్

ఇక్బాల్‌పై నలుగురు ఆగంతుకులు ఒక్కసారిగా తుపాకులతో కాల్పులు ప్రారంభించారు. ఈ దాడి నుంచి అతడు త్రుటిలో తప్పించుకోగా ఆయన డ్రైవర్ ఆరిఫ్ సయ్యద్ అబు బుఖా మృతిచెందాడు. ఇంకొకరు తీవ్రంగా గాయపడ్డారు.
గాయపడిన వ్యక్తిని స్థానిక జె.జె.ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలి నుంచి పరారవుతున్న ఇద్దరు అనుమానాస్పద వ్యక్తుల్ని స్థానికులు పట్టుకొని, పోలీసులకు అప్పగించారు. ముంబైలోని పాయ్‌ధోని ప్రాంతంతో దావూద్‌కి బలమైన సంబంధాలు ఉన్నాయి.












Click it and Unblock the Notifications