రాజీనామా చేస్తే అధిష్టానమే దిగి వస్తుంది: మాజీ మంత్రి జూపల్లి

కాగా సమైక్యవాదాన్ని వినిపిస్తున్న ముగ్గురికి ఏ పదవీ ఇవ్వవద్దని అధిష్టానానికి సూచించినట్లుగా నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు మధుయాష్కీ వేరుగా అన్నారు. సమైక్యవాది అయిన దామోదర రాజనరసింహకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తే సహించేది లేదన్నారు. పదవులు తీసుకోవడం తప్పు కాదని తెలంగాణకు పదవులకు సంబంధం లేదని మరో ఎంపీ సర్వే సత్యనారాయణ వేరుగా అన్నారు. తెలంగాణ, ఎస్సీ వర్గీకరణ వెంటనే చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీపై ఇప్పటికీ తమకు గౌరవం ఉందన్నారు.












Click it and Unblock the Notifications