విద్యార్థినిపై ప్రిన్సిపల్ లైంగింక వేధింపులు, బట్టలూడదీసి దేహశుద్ది

ప్రిన్సిపల్ నుండి తప్పించుకొని బయటకు వచ్చిన విద్యార్థిని వారి తల్లిదండ్రులకు ఫోన్ చేసి విషయం చెప్పింది. దీంతో తల్లిదండ్రులు, బంధువులు అక్కడకు చేరుకొని ప్రధానోపాధ్యాయుడు సాంబశివరావుకు దేహశుద్ది చేశారు. ప్రిన్సిపల్ బట్టలూడదీసి మరీ కొట్టారు. ఆ తర్వాత కెపిహెచ్‌బి పోలీసు స్టేషన్‌లో నిందితుడిని అప్పగించారు. విద్యార్థిని చెప్పిన ప్రకారం పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కాగా తనకు ఏ పాపం తెలియదని సాంబశివరావు చెబుతున్నారు. కాగా ప్రిన్సిపల్ పై గతంలో కూడా లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి.












Click it and Unblock the Notifications