రామోజీ రావుపై కర్ణాటక మంత్రి గాలి జనార్దన్ రెడ్డి పరువు నష్టం దావా

Gali Janardhan Reddy-Ramoji Rao
అనంతపురం: ఈనాడు సంస్థల అధినేత రామోజీ రావుపై కర్ణాటక పర్యాటక శాఖ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి పరువు నష్టం దావా వేశారు. రామోజీ రావుతో పాటు ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఎం.వి.మైసూరారెడ్డిలపై కూడా గాలి జనార్దన్ పరువు నష్టం దావా వేశారు. వీరిపై అనంతపురం జిల్లాలోని రాయదుర్గం కోర్టులో దావా వేశారు. గాలి జనార్దన్ రెడ్డి దావాను కోర్టు విచారణకు స్వీకరించింది.

వచ్చే నెల 22వ తేదిన విచారణకు హాజరు కావాలని రాయదుర్గం కోర్టు ఆ ముగ్గురిని ఆదేశించింది. తన దావాను కోర్టు పరిగణలోకి తీసుకొని వారిని విచారణకు రావాల్సిందిగా ఆదేశించిన నేపథ్యంలో గాలి జనార్దన్ రెడ్డి తనకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+