రెండు మూడు రోజుల్లో తెలంగాణకు పరిష్కారం: ఏరాసు

తెలంగాణ సమస్యపై అధిష్టానం ఇప్పటికైనా కళ్లు తెరవడం హర్షించదగ్గ విషయం అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి, తెలుగుదేశం పార్టీలు అధికారం కోసం ప్రయత్నాలు చేస్తున్నాయని ఆరోపించారు. అధిష్టానాన్ని తాము సమైక్యాంధ్రనే ఉంచమని కోరుతామని చెప్పారు. తెలంగాణకు సిద్ధపడితే సీమలో కరవుకు, ఆంధ్ర ప్యాకేజీకి పరిష్కారం చూపాలన్నారు. మరో రెండు మూడు రోజుల్లో తెలంగాణ అంశం తేలుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications