కాంగోలో విమానం కూలి 72 మంది మృతి

విమానం కిన్షాసా నుంచి కిసంగని, గోమాలకు బయలుదేరింది. మృతుల సంఖ్యపై అంతకు ముందు విభిన్నమైన వార్తలు వచ్చాయి. విమానం నుంచి 53 మంది క్షేమంగా బయటపడినట్లు మీడియా తెలిపింది. ప్రమాదం నుంచి 51 మంది బయటపడినట్లు డిఆర్ కాంగో రవాణా మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రతికూల వాతావరణంలో పైలట్ దించడానికి ప్రయత్నిస్తుండగా విమానం కూలిపోయింది.












Click it and Unblock the Notifications