రాజీనామాలపై తొందరపాటు ఉండదు: స్పీకర్ నాదెండ్ల

రాజీనామాలపై ఏకపక్ష నిర్ణయాలు తీసుకోనన్నారు. రాజీనామాలు చేసిన వారందరితోనూ మాట్లాడతానని చెప్పారు. ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. శాసనసభ్యుల గౌరవాన్ని దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. న్యాయా, రాజ్యాంగ నిపుణులతో చర్చిస్తానని చెప్పారు. రాష్ట్ర పరిస్థితులపై పూర్తి సమాచారం తెప్పించుకుంటానని అన్నారు. కాగా ఈ నెల 13న నాదెండ్ల మనోహర్ హైదరాబాదు రానున్నారు.












Click it and Unblock the Notifications