కుమారస్వామి దీక్ష విరమణ: ఫలించిన రాయభారం

మంత్రుల నుండి స్పష్టమైన హామీ వచ్చాక ఆయన తన దీక్షను విరమించారు. కాగా కుమారస్వామి షుగర్ లెవల్ బాగా పెరిగినట్లు తెలుస్తోంది. కాగా తన కుటుంబం అక్రమంగా రూ.1500 కోట్లు కూడబెట్టిందంటూ బిజెపి చేసిన ఆరోపణలకు వ్యతిరేకంగా ఆయన దీక్ష చేపట్టారు. తమ ఆస్తులపై సిబిఐచే విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications