చైనాలో గూగుల్, ఎమ్‌ఎస్ మ్యాప్స్‌ని ఆపడం లేదు

ఇప్పటివరకు గూగుల్, మైక్రోసాప్ట్ రెండు కంపెనీలకు మాత్రమే మ్యాప్స్‌ని ఆపరేట్ చేసే వెసులుబాటుని కల్పించడం జరిగింది. కొత్తగా ప్రవేశపెట్టినటువంటి ఈ చట్టం వల్ల ఏవైతే విదేశీ కంపెనీలు చైనాలో ఉన్నాయో అవన్ని కూడా మ్యాపింగ్‌కి సంబంధించిన డేటా మొత్తాన్ని చైనాలో లోకల్‌గా స్టోర్ చేసుకోవాల్సి ఉంటుంది. చైనా కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఇంత విధిగా ఈ నిర్ణయాన్ని ప్రవేశపెట్టడానికి కారణం దేశానికి సంబంధించిన సమాచారం ఆన్ లైన్ మ్యాప్స్ ద్వారా బయటకు వెళుతుందనే ఉద్దేశ్యం.












Click it and Unblock the Notifications