తెలంగాణ బంద్: బస్సులే ఆందోళనకారుల టార్గెట్లు

బందును లక్ష్య పెట్టకుండా నడిపిన ప్రైవేటు, ప్రభుత్వం బస్సులను ధ్వంసం చేశారు. అయితే తెలంగాణలోని మిగతా జిల్లాల్లో బంద్ ప్రశాంతంగా సాగుతుండగా, హైదరాబాదులో బస్సులు తిరుగుతున్నందున చాలా నష్టం జరిగింది. గుంటూరు నుండి హైదరాబాదు వస్తున్న ఓ బస్సుపై బిఎన్ రెడ్డి నగర్ వద్ద ఆందోళనకారులు రాళ్లు విసరడంతో డ్రైవర్‌కు, కండక్టర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. కాగా నగరంలో 70 శాతంకు పైగా బస్సులు తిరుగుతున్నాయని ఆర్టీసి ఈడి ప్రకటించారు. ఆందోళకారులు పలు బస్సులపై విధ్వంసం సృష్టించారని చెప్పారు.












Click it and Unblock the Notifications