తెలంగాణ ఎంపిలకు మనీష్ తివారీ హెచ్చరిక

తెలంగాణ సమస్యపై చర్చలు జరుగుతున్న ప్రస్తుత తరుణంలో తెలంగాణ ఎంపిలు సహనం కోల్పోవడం సమంజసం కాదని ఆయన అన్నారు. చర్చల ప్రక్రియ సాగుతోందని, ఓపిక పట్టడం మంచిదని, సహనం కోల్పోవడం ద్వారా సమస్యను జఠిలం చేయవద్దని ఆయన అన్నారు. పార్లమెంటు సభ్యుల రాజీనామాపై స్పీకర్‌దే తుది నిర్ణయమని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications