మరోసారి పేలుళ్లకు కుట్ర: రాష్ట్రాలకు ఐబి హెచ్చరిక

అలాగే విదేశీ పర్యాటకులు ఎక్కువగా ఉండే ప్రాంతాలలోనూ తీవ్రవాదులు రెచ్చిపోయే అవకాశం ఉందని ఐబి ఆయా రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది. దీంతో తిరుపతి, శ్రీశైలం, హైదరాబాదు తదితర ప్రాంతాలలో భారీ సెక్యూరిటీని ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. సిసి కెమెరాలను ఏర్పాటు చేశారు. అయితే తీవ్రవాదులు ఈ మధ్య శ్రీశైలం డ్యామ్ పైన కన్నేయడంతో అక్కడ సైతం గట్టి నిఘా ఏర్పాటు చేయనున్నారు. దేశంలోని దేవాలయాలు, పర్యాటక కేంద్రాలే తీవ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నట్లు ఐబి హెచ్చరించింది.












Click it and Unblock the Notifications