అన్నాహజారే, జగన్‌లతో విభేదించిన లోక్‌సత్తా జెపి!

లోక్‌పాల్ బిల్లు పైన ప్రముఖ సామాజిక సంస్కర్త అన్నాహజారేతో జెపి విభేదించారు. ఇటీవల పార్లమెంటులో ప్రవేశ పెట్టిన లోక్‌పాల్ బిల్లు ప్రభావవంతమైనదే అని ఆయన అభిప్రాయపడ్డారు. సిబిఐ, ఎసిబిలకు స్వయంప్రతిపత్తి కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.విద్యార్థులకు ఫీజు రీయింబర్సుమెంటు చెల్లించని ప్రభుత్వం కొన్ని ప్రయివేటు కంపెనీలకు మాత్రం వేల కోట్ల నిధులు కేటాయించడాన్ని ఆయన తప్పు పట్టారు.












Click it and Unblock the Notifications