జగన్‌పై వేధింపులకు ప్రజల మనోవేదన: శోభా నాగిరెడ్డి

తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలు జగన్‌ను రాజకీయంగా ఎదుర్కొనలేకనే కుట్రలు పన్నుతున్నాయని అన్నారు. కాగా సాక్షి పత్రిక, ఛానల్, భారతి సిమెంట్స్, సండూరు పవర్ ప్రాజెక్టు తదితర జగన్ కంపెనీల కార్యాలయాల పైన, జగన్ ఇంట్లో, బ్రదర్ అనీల్ కుమార్ ఇంట్లో సిబిఐ సోదాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఆ విషయం తెలిసిన శోభా నాగిరెడ్డి గురువారం ఉదయం జగన్ ఇంటికి వచ్చారు.












Click it and Unblock the Notifications