జగన్ ఒక్కడికే సాధ్యం: జగన్ వర్గం ఎమ్మెల్యేలు

ప్రజల హృదయాల నుండి వైయస్‌ను తుడిచి వేసేందుకు కాంగ్రెసు కుట్రలు చేస్తోందని ఎమ్మెల్యే బాబూరావు అన్నారు. వైయస్సార్‌ను అవినీతిపరుడిగా చిత్రీకరించడాన్ని ప్రజలు తట్టుకోలేక పోతున్నారని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైయస్ పెట్టిన భిక్ష అని అన్నారు. కాగా ఈ నెల 30వ తారీఖున రాజీనామా చేసిన ఎమ్మెల్యేలతో జగన్ భేటీ కానున్నారు.












Click it and Unblock the Notifications