ఇడుపులపాయలో ఏడ్చేసిన పుల్లా పద్మావతి

అంతకుముందు శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు వైయస్ సమాధిని దర్శించుకొని నివాళులు అర్పించారు. ఇడుపులపాయకు భారీగా వైయస్సార్సీ పార్టీ కార్యకర్తలు, వైయస్ అభిమానులు చేరుకున్నారు. కొండా సురేఖ, శోభా నాగిరెడ్డి, జయసుధ, ఆదినారాయణ రెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోసు తదితరులు ఉన్నారు.












Click it and Unblock the Notifications