సిఎం చెప్పినట్లుగా పరిష్కారం: పిసిసి చీఫ్ బొత్స సత్తిబాబు

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పినట్లుగా త్వరలో తెలంగాణ సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు. రాష్ట్రంలోని పరిస్థితులను చక్కదిద్దేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తోందన్నారు. పర్యటన ద్వారా కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతామని చెప్పారు. కాగా విశాఖ నుండి తుని వెళ్లిన బొత్స అక్కడ ఎనిమిదిన్నర కోట్లతో ఏర్పాటు చేసే రక్షిత మంచినీటి పథకానికి ఆయన శంఖుస్థాపన చేశారు.












Click it and Unblock the Notifications