150వ చిత్రానికి రాం చరణ్ నిర్మాత: చిరంజీవి

కేంద్ర ప్రభుత్వం జన్ లోక్‌పాల్ బిల్లుకు ఆమోదం తెలపటం హర్షణీయం అన్నారు. అన్నాహజారేకు దేశవ్యాప్తంగా అందరూ మద్దతు పలికారన్నారు. గ్రామస్థాయిలో ప్రజారాజ్యం పార్టీ కార్యకర్తల మధ్య కొంత గ్యాప్ ఉందని అన్నారు. దానిని పూడ్చేందుకు ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. సెప్టెంబర్ 2వ తేదిన తిరుపతిలో చిరంజీవి పర్యటించనున్నారు.












Click it and Unblock the Notifications