భారతీయ జన్యువులో అహింసవాదం: నరేంద్ర మోడి

మావోయిస్టులు, తీవ్రవాదులు సైతం గాంధేయ పద్ధతుల్లో పోరాటం సాగించాలని విజ్ఞప్తి చేశారు. నక్సలిజం, తీవ్రవాదం మార్గంలో నడుస్తున్న వారు అహింస బలాన్ని గుర్తించాలని కోరారు. కాగా పన్నెండు రోజుల పాటు అన్నాహజారే నిరాహార దీక్ష చేసి జన్ లోక్‌పాల్ బిల్లుపై కేంద్ర ప్రభుత్వంపై విజయం సాధించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications