తెలంగాణ వ్యాఖ్యలపై వెనక్కి తగ్గిన రోశయ్య

వీధీ పోరాటాలతో అన్న తన వ్యాఖ్యలు కొందరిని ఇబ్బంది పెడితే వెనక్కి తీసుకుంటున్నట్లు చెప్పారు. నా రాజకీయ జీవితం శాసనమండలితో ప్రారంభమై శాసనమండలితోనే ముగియడం సంతోషంగా ఉందన్నారు. మండలి వాతావరణం ఆహ్లాదంగా ఉందన్నారు. తనకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలన్నారు. కాగా రోశయ్య రాజీనామాను మండలి చైర్మన్ చక్రపాణి ఆమోదించారు. రోశయ్య బుధవారం సాయంత్రం గం.4.22 నిమిషాలకు తమిళనాడు గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.












Click it and Unblock the Notifications