ఆస్తులపై సిబిఐ దర్యాఫ్తు: ఢిల్లీకి వైయస్ జగన్

తాను కాంగ్రెసు పార్టీని వీడిన అనంతరమే తనపై సిబిఐ విచారణకు ఆదేశించిందని ప్రతిపక్షాలకు విన్నవించుకుంటారని తెలుస్తోంది. అలాగే రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిణామాలపై కూడా వారికి ఆయన వివరించనున్నారని తెలుస్తోంది. ఇటీవల పార్లమెంటులోనూ బయట ప్రధాన ప్రతిపక్షం బిజెపి సైతం జగన్‌కు అండగా నిలబడిన విషయం తెలిసిందే. జగన్ తరఫున వాదిస్తున్న లాయరు రాంజెఠ్మలానీ సైతం బిజెపి నేత.












Click it and Unblock the Notifications