ఆస్తులపై వైయస్ జగన్‌కు చంద్రబాబు చురక!

తాను ఏం చేసినా రాష్ట్ర ప్రజల కోసమే చేశానని అన్నారు. రాజకీయాల్లో మంచి విలువల కోసం ఆస్తులు ప్రకటించినట్లు చెప్పారు. హెరిటేజ్‌ల తమ వాటా 45 శాతం అని చెప్పారు. తన తనయుడు లోకేష్ కుమార్ పేరిట రూ.7కోట్లు, కోడలు బ్రాహ్మిణి పేరిట రూ.3కోట్లు ఉన్నట్లు చెప్పారు. భార్య భువనేశ్వరి పేరిట రూ.12 కోట్ల అప్పులు ఉన్నాయన్నారు. తనకు ఓ అంబాసిడర్ కారు ఉందన్నారు. తన వ్యవసాయ భూమిని బంధువులకు ఉచితంగా ఇచ్చానని చెప్పారు. తమ కుటుంబమంతా కష్టజీవులమన్నారు. ఎవ్వరూ ఇంటి వద్ద ఉండరన్నారు. అందరూ కష్టించి పని చేస్తారన్నారు.












Click it and Unblock the Notifications