వైయస్ బొమ్మపై బొత్సతో విభేదించిన దానం నాగేందర్

వైయస్సార్ ఫొటోతో పాటు కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ ఫొటో పెట్టుకుని గెలిచామని చెప్పడం బొత్స సత్యనారాయణ ఉద్దేశమై ఉంటుందని ఆయన అన్నారు. వైయస్సార్ లేని లోటు ఇప్పుడూ ఎప్పుడూ కనిపిస్తుందని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి కృషి మరువలేనిదని ఆయన అన్నారు. వైయస్సార్ లోటు తీరేది కాదని కెవిపి రామచందర్ రావు అన్నారు. గెలిచినవారు వైయస్ ఫొటో పెట్టుకుని గెలిస్తే, ఓడిపోయిన 150 మందికి ఎవరు బాధ్యులని, 2004 ఎన్నికలకు ముందు కూడా గెలిచిన తమవంటివారు ఎవరి ఫొటో పెట్టుకుని గెలిచారని బొత్స సత్యనారాయణ గురువారం వైయస్ జగన్ వర్గానికి చెందిన నాయకులను ప్రశ్నించారు. దీనిపైనే దానం నాగేందర్ ప్రతిస్పందించారు.












Click it and Unblock the Notifications